బాల్కొండ గ్రామ12వ వార్డు ఓటర్లను కోరిన సభ్యురాలు గుండు వరలక్ష్మి నాగరాజు
- తమ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని విన్నపం.
బాల్కొండ గ్రామ12వ వార్డు ఓటర్లను కోరిన సభ్యురాలు గుండు వరలక్ష్మి నాగరాజు – తమ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని విన్నపం. తెలంగాణ ఫోకస్ బాల్కొండ న్యూస్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ కేంద్రంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బాల్కొండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12వ వార్డు సభ్యురాలుగా గుండు వరలక్ష్మి నాగరాజు నామినేషన్ దాఖలు వేసిన విషయం తెలిసిందే. సందర్భంగా బాల్కొండ గ్రామ పంచాయతీ నామినేషన్ వేసిన 12వ వార్డు నెంబర్ గుండు వరలక్ష్మీ నాగరాజు మాట్లాడుతూ.. 12వ వార్డు ఓటర్లు తమకు అవకాశాన్ని కల్పించి వారిపై ఆశీస్సులు అందించాలని వార్డు కు సేవ అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించాలని 12వ వార్డు ఓటర్లను ప్రజలను కోరారు. అలాగే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి రుణపడి ఉంటామని వరలక్ష్మి భర్త గుండు నాగరాజు గత 30 సంవత్సరాలు మీడియాలో పలు పత్రిక ఛానల్లో విధులు నిర్వహించి సేవలందించారని తెలిపారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో యువత ముందుకు వచ్చి తమ అమూల్యమైనటువంటి ఓటును సద్వినియోగం చేసుకోవాలని సరైన నాయకున్ని నాయకురాలను ఎన్నుకొని గ్రామ అభివృద్ధిని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా గ్రామ కమిటీ ని, గ్రామ పెద్దలను ముఖ్యంగా యువతను 12వ వార్డు సభ్యురాలు వరలక్ష్మి గెలిపించాలని వార్డ్ ఓటర్లు మీడియా ద్వారా తెలిపారు