A place where you need to follow for what happening in world cup

ఇస్సాపల్లి సర్పంచ్ గా ఇట్టెం జీవన్ గెలుపు

గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

0 47

ఇస్సాపల్లి సర్పంచ్ గా ఇట్టెం జీవన్

తెలంగాణఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్-బి నరేష్)

ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామ సర్పంచ్ గా ఇట్టెం జీవన్ పద్మశాలి ముద్దుబిడ్డ బలపర్చిన అభ్యర్థి అత్యధిక గ్రామ ఓట్ల ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు.గ్రామనికి సేవా చేసే అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసారు.గ్రామభివృద్ధిలో గ్రామాన్ని ఆదర్శంగా ఉంచడానికి గ్రామ ప్రజలా సహకారం తో ముందు కు తీసుకెళ్తా నని అత్యధిక మెజార్టీ ఇచ్చి గెల్పించిన గ్రామ ప్రజలందరకి నాయొక్క కృతజ్ఞతలు తెలియ చేస్తున్న అని అయన అన్నారు. గ్రామ ప్రజలందరికి ఏ సమస్య వచ్చిన ముందుండి పరిష్కరిస్తా నని గ్రామంలోని సమస్యలు ప్రజల సహకారంతో తీరుస్తా గ్రామ అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేస్తా అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!