A place where you need to follow for what happening in world cup

గోవింద్ పేట్ సర్పంచ్ గా అప్పల గణేష్.

- గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా: అప్పల గణేష్.

0 63

గోవింద్ పేట్ సర్పంచ్ గా అప్పల గణేష్.

తెలంగాణ ఫోకస్ (సబ్ ఎడిటర్ -బి.నరేష్)

ఆర్మూర్ మండల గోవింద్ పేట్ గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి అప్పల గణేష్, 1100వందల ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు.గ్రామనికి సేవా చేసే అవకాశం కనిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఒక్కొక్కటిగా గ్రామభివృద్ధి చేసి గ్రామాన్ని ఆదర్శంగా ఉంచడానికి గ్రామ ప్రజలా సహకారంతో ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీ తో గెల్పించిన గ్రామ ప్రజలందరకి నాయొక్క కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ ప్రజలందరికి ఏ సమస్య వచ్చిన ముందుండి పరిష్కరిస్తానని, గ్రామంలోని సమస్యలు ప్రజల సహకారంతో తీరుస్తానని గ్రామ అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేస్తానని గ్రామ ప్రజలకు రుణపడి ఉండాలని మీడియా ద్వారా తెలిపారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!