కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో అయ్యప్ప మహా పడిపూజ
హాజరైన ఆర్మూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో అయ్యప్ప మహా పడిపూజ హాజరైన ఆర్మూర్ ఎమ్మెల్యే.
తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్.)
హైదరాబాద్ నారాయణ గూడ కేంద్ర మంత్రి శ్రీ.జీ.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆశీస్సులతో పొంది తీర్థ ప్రసాదలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందువులందరూ తమ సనాతన హైందవ ధర్మాన్ని దేశాన్ని రక్షించడం కోసం, దైవ, దేశ, గోరక్షణ యువకులు
చిన్నప్పటినుండి అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు