గురుకుల విద్యార్థిని మాదరి ప్రణయ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ చాంపియన్షిప్ కు ఎంపిక.
విద్యార్థి మాదరి ప్రణయ ను పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల బృందం తరఫున అభినందన..
గురుకుల విద్యార్థిని మాదరి ప్రణయ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ చాంపియన్షిప్ కు ఎంపిక.
తెలంగాణ ఫోకస్ న్యూస్: డిసెంబర్23: నేడు,రేపు జరగబోయే తెలంగాణ క్రీడ ప్రాంగణం మెదక్ డిస్టిక్ మనోహరాబాద్ లో జరుగునున్న 10త్ తెలంగాణ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్ 2025 – 26 కు ఎంపికైన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికల) ధర్మారం పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని మాదరి ప్రణయ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవిలత, వైస్ ప్రిన్సిపల్ ప్రేమలత, ఫిజికల్ డైరెక్టర్ నీరజ, పిటి స్వప్న, పాఠశాల క్లాస్ టీచర్ సుమలత, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి జనరల్ సెక్రెటరీ గంగ మోహన్ ఉపాధ్యాయుల బృందం తరపున విద్యార్థిని మాదరి ప్రణయ ను అభినందించారు.
అలాగే విద్యార్థిని తండ్రి మాదరి స్వామి తల్లిదండ్రులను గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రేమలత ఉపాధ్యాయ బృందం తరపున తల్లిదండ్రులను ప్రశంసించారు విద్యార్థిని అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న సందర్భంలో తల్లిదండ్రులు విద్యార్థిని ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ ప్రేమలత కోరారు.