A place where you need to follow for what happening in world cup

సైదుపూర్ తాండ గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన భానోత్ శ్రీరామ్

నన్ను నమ్మి ఆశీర్వదించి గెలిపించిన ప్రతి ఓటర్లకు పేరుపేరునా కృతజ్ఞతలు: సర్పంచ్ భానోత్ శ్రీరామ్

0 59

సైదుపూర్ తాండ గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన భానోత్ శ్రీరామ్.                                      తెలంగాణ ఫోకస్ న్యూస్(వర్ని ప్రతినిధి) డిసెంబర్22:
వర్ని మండలం సైదుపూర్ తండా గ్రామానికి చెందిన బానోతు శ్రీరామ్ వ్యవసాయ రిత్యా వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. చదువుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లి పీజీ లో గ్రాడ్యుయేషన్ చేసి తన సొంత గ్రామానికి సేవ చేయాలన్న దృక్పథంతో తన సర్పంచిగా పోటీ చేయాలని నిర్ణయించుకొని 2019లో అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన తను నిరుత్సాహ పడకుండా తన గ్రామానికి సేవ చేయాలని 2025లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. భానోత్ శ్రీరామ్ సర్పంచ్ చేత స్పెషల్ ఆఫీసర్ స్వాతి ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు భాను శ్రీరామ్ మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకంతో గ్రామ సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం దిశగా కృషి చేస్తానని అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న స్ట్రీట్ లైట్ కావచ్చు మోడీ సమస్యలు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు కోతులు పెడతా కావచ్చు వృద్ధులకు అని చెప్పి కావచ్చు అన్ని సమస్యలు పరిష్కరించి గ్రామాన్ని రాష్ట్రస్థాయిలో నెంబర్ వన్ గా చేయడానికి కృషి చేశానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాకేష్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచుల పాలకవర్గం, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!