A place where you need to follow for what happening in world cup

ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్, గూగుల్ ఫార్మసీ అధినేత.

0 44

ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్, గూగుల్ ఫార్మసీ అధినేత.

తెలంగాణ ఫోకస్ టీవీ: లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్, గూగుల్ ఫార్మసీ అధినేత ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పట్టణ ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.
పరాభవ నామ సంవత్సరంలో ఆర్మూర్ నియోజకవర్గం మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖఃసంతోషాలు, ఆనందోత్సాహాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!