A place where you need to follow for what happening in world cup

ఆర్మూర్ హిందూ వాహిని కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయాలి:హిందూ వాహిని కమిటీ

0 56

రేపు ఆర్మూర్ లో హిందూ వాహిని కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం   తెలంగాణ ఫోకస్(ఆర్మూర్ రిపోర్టర్ -బొడమీద నరేష్):                          ఆర్మూర్ పట్టణంలోని కార్తీక పౌర్ణమి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో గురువారం రోజున ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి, భక్తులు, హిందు వాహిని సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ వాహిని కమిటీ సభ్యులు కోరారు.
ఇందులో భాగంగా అన్నదాతలు రత్నాగరి వంశీ గౌడ్, మందుల బాలకృష్ణ (ఖుషీ 7 హిల్స్ షాప్)ఆ నరసింహ స్వామి వారి ఆశీస్సులు ఏళ్ల వేళల వారిపై ఉండాలని కోరుకుంతూ.. ఇట్టి అవకాశాన్ని ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ వాహిని కమిటీ సభ్యులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!