A place where you need to follow for what happening in world cup

ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్: మెడిసిటి మెడికల్ లో చోరీ.

- త్వరలోనే దొంగలను గుర్తించి అరెస్టు చేస్తాం: ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ

0 75

ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్:

ఆర్మూర్ మెడిసిటి మెడికల్ లో చోరీ.

లక్ష పదివేలు నగదు అపహరణ.
– త్వరలోనే దొంగలను గుర్తించి అరెస్టు చేస్తాం: ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ

తెలంగాణ ఫోకస్ (ఆర్మూర్ క్రైమ్)జూలై11: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మెడిసిటి మెడికల్ లో తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు టాటా సుమోలో వచ్చి లక్ష పదివేలు దొంగలించినట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ అధికారిక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. సిసి ఫుటేజ్ ఆధారంగా, ప్రత్యేక బృందంతో అట్టి దుండగులను పట్టుకుంటామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
అలాగే అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను ప్రజలు గుర్తించి సమాచారం అందించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!