ఆర్మూర్ ఎమ్మెల్యేను కలిసిన గౌడ సంఘ సభ్యురాలు స్వాభావిక గౌడ్.
గౌడ సంఘ సభ్యురాలు స్వాభావిక గౌడ్ వెల్లడి
ఆర్మూర్ ఎమ్మెల్యేను కలిసిన గౌడ సంఘ సభ్యురాలు స్వాభావిక గౌడ్.
తెలంగాణ ఫోకస్ -పొన్నాల జనవరి12: గత సంవత్సరం ఆర్మూర్ పట్టణ గౌడ సంఘానికి ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారిని నిధులు కేటాయించమని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు నిధులు రాగానే తప్పనిసరిగా మీ యొక్క సంఘ భవనానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డి అతి త్వరలో సంఘ భవనానికి నిధులు మంజూరు చేస్తానని తెలిపినట్లు గౌడ సంఘ సభ్యురాలు స్వాభావిక గౌడ్ మీడియా కు ప్రకటనలో తెలిపారు.