A place where you need to follow for what happening in world cup

కాంగ్రెస్ పార్టీలో చేరిన 33 వార్డ్ యువకులు, నాయకులు…

33 వ వార్డును అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం గోజుర్ శ్రీనివాస్ వెల్లడి..

0 52

కాంగ్రెస్ పార్టీలో చేరిన 33 వార్డ్ యువకులు, నాయకులు…

33 వ వార్డును అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం గోజుర్ శ్రీనివాస్ వెల్లడి..

తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్..)

ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జీ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పి.సి.సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నాతో పాటు పట్టణంలోని 33 వార్డు యువకులు నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా గోజుర్ శ్రీనివాస్ ఆర్మూర్ మాట్లాడుతూ… 33 వ వార్డు అభివృద్ధితో పాటు ఆర్మూర్ పట్టణంలోని అన్ని వార్డులను కైవసం చేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్ బల్దియాపై కాంగ్రెస్ జెండ ఎగురవేస్తామని వెల్లడించారు .ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అసెంబ్లీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డి తోపాటు మాజీ కౌన్సిలర్ పండిత్ ప్రేమ్, జెట్టి రాజేందర్,నరేష్ తోపాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు..

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!