A place where you need to follow for what happening in world cup

ఆర్మూర్ నూతన మున్సిపల్ కమిషనర్ శ్రావణి ని మర్యాదపూర్వకంగా కలిసిన లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్, గూగుల్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ అధినేత చేపూర్ గణేష్

ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు

0 99

ఆర్మూర్ నూతన మున్సిపల్ కమిషనర్ శ్రావణి ని మర్యాదపూర్వకంగా కలిసిన లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్, గూగుల్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ అధినేత చేపూర్ గణేష్.                                                                                                            తెలంగాణ ఫోకస్ న్యూస్: ఆర్మూర్ నూతన మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రావణి గారిని ఆర్మూర్ లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్, గూగుల్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ అధినేత చేపూర్ గణేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన కమిషనర్ శ్రావణి ఉన్నత చదువులు చదివి గ్రూప్స్ లో ఉత్తమ ర్యాంక్ సాధించి ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. మున్సిపల్ కమిషనర్ ను యువత స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఆర్మూర్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆయన కమిషనర్ ను కోరారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!