Whats up లో వచ్చే లింకులతో తస్మాత్ జాగ్రత్త..!
అప్రమత్తగా ఉండడం చాలా అవసరం సైబర్ క్రైమ్ పోలీసుల వెల్లడి..
Whats up లో వచ్చే లింకులతో తస్మాత్ జాగ్రత్త..!
అప్రమత్తగా ఉండడం చాలా అవసరం సైబర్ క్రైమ్ పోలీసుల వెల్లడి..
తెలంగాణ ఫోకస్ క్రైమ్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్ )
సంక్రాంతి పండగ పురస్కరించుకొని సైబర్ క్రైమ్ నిందితులు వాట్సాప్ గ్రూపులో షేర్ వివిధ రకాల పేర్లతో వస్తున్న వాట్స్అప్ లింకులను అలాగే వాట్సాప్ లో షేర్ అవుతున్న 5000 రూపాయలు గెలుచుకున్న అనే సందేశం పట్ల జాగ్రత్తగా వహించాలి. ఇది ఫోన్ పే యొక్క అసలైన యాప్ కాదు. 5000 గెలుచుకున్నాను అని పంపే మెసేజ్లు పట్లా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ పే గిఫ్ట్ వోచర్ పట్ల పొంగల్ గిఫ్ట్ అంటూ ఫోన్ పే లోగో ఉపయోగించి వస్తున్న ఇలాంటివి నకిలీవి. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ ఖాతాలో నుంచి అవతలి వ్యక్తి 5000 పంపమని అడుగుతున్నాడు అక్కడ క్లిక్ చేసినా వెంటనే మీ ఖాతాలోంచి డబ్బులు మాయమైపోవచ్చు. లేదా నీ ఫోన్ హ్యాక్ కావచ్చు. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్త వహించండి. ఏపీకే ఫైల్ ఎస్బిఐ యోనో ఏపీకే ఫైల్స్. ఆర్టీవో ఏపీకే ఫైల్స్, గిఫ్ట్ వోచర్ లో వచ్చే ఇమేజ్ లతో జాగ్రత్తగా ఉండండని లేనియెడల సైబర్ నేరస్తుల వలలో పడే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నారు…