A place where you need to follow for what happening in world cup

ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి, ప్రముఖ వైద్యుల చేతుల మీదుగా “జన ప్రజావాణి” తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ.

సీనియర్ పాత్రికేయులు పొన్నాల చంద్రశేఖర్ - నిజామాబాద్ జిల్లా (టియుడబ్ల్యూజే -ఐజేయు) జర్నలిస్ట్ నాయకులు..                             

0 79

ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి, ప్రముఖ వైద్యుల చేతుల మీదుగా “జన ప్రజావాణి” తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ.

సీనియర్ పాత్రికేయులు పొన్నాల చంద్రశేఖర్ – నిజామాబాద్ జిల్లా (టియుడబ్ల్యూజే -ఐజేయు) జర్నలిస్ట్ నాయకులు..                              తెలంగాణ ఫోకస్ న్యూస్-బొడ్డు గోపి:     ఆర్మూర్ పట్టణ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా “జన ప్రజావాణి” తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించారు.                              అనంతరం పట్టణంలోని ప్రముఖ వైద్యులు, ఇండస్ట్రియల్స్ యాజమాన్యాలు, ప్రముఖ వైద్యులురాలు వసంత జ్యోతి, లాలన, డా”అజయ్ కుమార్, నిత్య ఈ.ఎన్.టి డాక్టర్ చైతన్య, నలంద హైస్కూల్, శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్, గూగుల్ ఫార్మసీ ఏజెన్సీ చేపూర్ గణేష్, శ్రీకనకదుర్గ సానిటరీ,టైల్స్ ప్రొ”నక్క నర్సయ్య గార్ల చేతుల మీదుగా జన ప్రజావాణి క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పొన్నాల చంద్రశేఖర్ ‘జన ప్రజావాణి” తెలుగు దినపత్రిక లో పాత్రికేయులుగా ఆర్మూర్ డివిజన్ లో పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఆర్మూర్ డివిజన్ ప్రజావాణి ప్రతినిధి బోడమీది నరేష్, జిల్లా మాదిగ మహాసేన సంఘం అధ్యక్షులు గంగాని స్వామి పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా “జన ప్రజావాణి” డివిజన్ పత్రిక విలేఖరి పొన్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మా పత్రికకు క్యాలెండర్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి నాతోటి సహచర పాత్రికేయ మిత్రులు నిజామాబాద్ జిల్లా (టియుడబ్ల్యూజే -ఐజేయు) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సినియర్ జర్నలిస్ట్ గుండు నాగరాజు, బి.నరేష్, బొడ్డు గోపి,దొండి సంతోష్, నాగ భూషణ్, జిల్లా మాదిగ మహాసేన సంఘం అధ్యక్షులు గంగాని స్వామి, పేరుపేరునా “జన ప్రజావాణి” యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!