శ్రీ కనకదుర్గ సానిటరీ అండ్ టైల్స్ ప్రొ” నక్క నరసయ్య గారి మిత్రబృందంతో “జన ప్రజావాణి” తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ.
ప్రత్యేక ఏటా సహకరించాలని జన ప్రజావాణి క్యాలెండర్ కు సహకరించగలరు: సీనియర్ పాత్రికేయులు పొన్నాల చంద్రశేఖర్
శ్రీ కనకదుర్గ సానిటరీ అండ్ టైల్స్ ప్రొ” నక్క నరసయ్య గారి మిత్రబృందంతో “జన ప్రజావాణి” తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ. తెలంగాణ ఫోకస్ న్యూస్: ఆర్మూర్ పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త అందరికీ సుపరిచితుడు, ఆప్తులు శ్రేయోభిలాషి, శ్రీకనకదుర్గ సానిటరీ అండ్ టైల్స్ ప్రొప్రైటర్ “నక్క నరసయ్య” గారి మిత్రబృందం ఆధ్వర్యంలో “జన ప్రజావాణి” తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను వారి చేతుల మీదుగా సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. – అంతకుముందు రెండు రోజుల క్రితం పట్టణంలోని ప్రముఖ వైద్యులు, ఇండస్ట్రియల్స్ యాజమాన్యాలు, ప్రముఖ వైద్యులురాలు వసంత జ్యోతి, లాలన, డా”అజయ్ కుమార్, నిత్య ఈ.ఎన్.టి డాక్టర్ చైతన్య, నలంద హైస్కూల్, శ్రీబాలాజీ ఇండస్ట్రీస్, గూగుల్ ఫార్మసీ ఏజెన్సీ చేపూర్ గణేష్, గార్ల చేతుల మీదుగా “జన ప్రజావాణి” క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పొన్నాల చంద్రశేఖర్ ”జన ప్రజావాణి” తెలుగు దినపత్రిక లో పాత్రికేయులుగా ఆర్మూర్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న శ్రీకనకదుర్గ సానిటరీ అండ్ టైల్స్ టైల్స్ మిత్రబృందం ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా “జన ప్రజావాణి” డివిజన్ పత్రిక విలేఖరి పొన్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జన ప్రజావాణి పత్రిక క్యాలెండర్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి నాతోటి సహచర పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా పాఠకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా “జన ప్రజావాణి” యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.