A place where you need to follow for what happening in world cup

బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రముఖ విద్యావేత్త మట్టెల ప్రవీణ్ …

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో..

0 43

బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రముఖ విద్యావేత్త మట్టెల ప్రవీణ్ …

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో…

తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్…)

నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పట్టణంలోని 15 వార్డులో బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ గడుకోలు లింబాద్రి కుమారుడు మట్టెల ప్రవీణ్  పార్టీలో కండువతో స్వాగతం పలికిన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి అనంతరం మట్టెల ప్రవీణ్ మీడియా మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు..
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్ గుప్తా, సుంకర రవి, మట్టెల రవి,శ్రావణ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!