3వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా రాచర్ల గౌరీ నామినేషన్ దాఖలు ..
తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్..)
నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పట్టణంలోని మున్సిపల్ నామినేషన్ దాఖలు సమయంలో రాష్ట్ర తెలంగాణ బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీలో క్షుణ్ణంగా పనిచేస్తున్నందుకు మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సూచనల మేరకు ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజేశ్వర్ రెడ్డి సలహాల మేరకు నాపైన నమ్మకము ఉంచి మా మాతృమూర్తి అయినా పూజ రాచర్ల గౌరీ లకు మూడవ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఎల్లప్పుడూ టిఆర్ఎస్ పార్టీకి బలంగా పనిచేస్తానని తెలపడం జరిగింది.బుధవారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్ మాతృమూర్తి బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా రాచర్ల గౌరీ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిప్రిసర్పంచ్ వన్నెల కిరణ్, మీర శ్రావణ్, రాచర్ల ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు..