A place where you need to follow for what happening in world cup

బాధిత కుటుంబానికి 2,50,000 LOC కాపిని అందజేసిన వినయ్ రెడ్డి..

ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు...

0 50

బాధిత కుటుంబానికి 2,50,000 LOC కాపిని అందజేసిన వినయ్ రెడ్డి..

తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్…

నందిపేట్ మండలం వన్నెల్ కె గ్రామ వాస్తవ్యులు వాకిడి చిన్నయ్యకు ఇటీవలే అనారోగ్యం తో బాధపడుతూ సర్జరీ కోసం NIMS హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.
కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి విన్నవించడంతో వారు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి LOC నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క ద్వారా 2,50,000/- రెండు లక్షల యాబై వేల రూపాయల LOC కాపీని స్వయానా బాధిత కుటుంబ సభ్యులకు ఆర్మూర్ పివిఆర్ భవన్ లో* అందజేసిన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ,LOC కాపీ ఇప్పించిన శ్రీ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి మంత్రి, ధనసరి అనసూయ సీతక్కకి ప్రత్యేక ధన్యవాదాలుతెలిపిన బాధిత కుటుంబ సభ్యులు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!