మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ లు పత్రిక ప్రకటన అందించడంలో నిర్లక్ష్యం.
జన గణన స్వీయ నమోదు ప్రక్రియలో పత్రికలు ప్రకటన ఇవ్వకపోవడం నిర్లక్ష్యం.
మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ కొన్ని పత్రికలకు, ఛానల్లకు పరిమితం.
జన గణన స్వీయ నమోదు ప్రక్రియలో పత్రికలు ప్రకటన ఇవ్వకపోవడం నిర్లక్ష్యం.
తెలంగాణ ఫోకస్ మీ పొన్నాల: జన గణన ప్రక్రియలో భాగంగా వివిధ శాఖల జిల్లా అధికారులు స్వీయ గణన ప్రక్రియలో పాల్గొనాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సోమవారం నాడు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఈ మేరకు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ అధికారులతో పాటు చైర్పర్సన్ గోనే లహరి రఘు లు జన గణన స్వీయ నమోదు చేసి వారికి అనుకూలంగా ఉన్న పత్రికలకు మరికొన్ని ఛానల్లకు మాత్రమే సమాచారం అందిస్తున్నారు
ఆర్మూర్ మున్సిపల్ అధికారులు ఇతర పత్రికలకు పత్రికా ప్రకటన సమాచారం అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ కమిషనర్.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు జన గణన స్వీయ నమోదు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించిన ప్రకారంగా పత్రిక ప్రకటన ఇవ్వకపోవడం నిర్లక్ష్యం వహిస్తున్నారు.
జన గణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. ప్రతి నివాస ప్రాంతంలో స్వీయ గణన గురించి అవగాహన కల్పించాలని, ప్రతి కుటుంబం జన గణనలో స్వీయ నమోదు చేసుకునేలా అధికారులు చొరవ చూపాలని అన్నారు.
తమ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తూ ఆన్ లైన్ వెబ్ సైట్ https://se.census.gov.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు