A place where you need to follow for what happening in world cup

బాల్కొండ ప్రజలకు ఎమ్మార్వో శ్రీనివాస్ ‘దీపావళి’ శుభాకాంక్షలు..

0 26

బాల్కొండ ప్రజలకు ఎమ్మార్వో శ్రీనివాస్ ‘దీపావళి’ శుభాకాంక్షలు..

బాల్కొండ(తెలంగాణ ఫోకస్ -పొన్నాల) నవంబర్ 07:

దీపావళి పండుగను పురస్కరించుకుని బాల్కొండ మండల ప్రజలకు,అధికారులకు, ప్రజాప్రతినిధులకు మరియు పుర ప్రముఖులకు బాల్కొండ ఎమ్మార్వో శ్రీనివాస్ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగను, ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంటిల్లిపాది ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!