A place where you need to follow for what happening in world cup

వేం నరేందర్ రెడ్డి కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వినయ్ రెడ్డి…

ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి..

0 40

వేం నరేందర్ రెడ్డి కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వినయ్ రెడ్డి…

తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్)

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి శుక్రవారం రోజున అందరి బాగుకోరే హితుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు తెలంగాణ మేలు కోరే సమాజ స్నేహితుడు,నా రాజకీయ మార్గదర్శకుడు వేం నరేందర్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సీఎం ప్రజా వ్యవహారాలు) హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది..

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!