A place where you need to follow for what happening in world cup

ఆర్మూర్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్ చేపూర్ గణేష్. 

0 69

ఆర్మూర్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్ చేపూర్ గణేష్.     

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)డిసెంబర్ 31:
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ ప్రజలకు లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్ చేపూర్ గణేష్ ప్రజలకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు ఆప్తులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించారు. 2026 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!