A place where you need to follow for what happening in world cup

35వ వార్డులో దూసుకుపోతున్న బిఆర్ఎస్ పార్టీ మున్నూరుకాపు ముద్దుబిడ్డ అభ్యర్థి బోడమీది వరలక్ష్మి-నరసయ్య.

0 90

35వ వార్డు బరిలో దూసుకుపోతున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మున్నూరు కాపు ముద్దుబిడ్డ బోడమీది వరలక్ష్మినరసయ్య.

 –35వ వార్డు అభ్యర్థిగా ఆశీర్వదించండి. అవకాశం కల్పించండి..అభివృద్ధి చేసి చూపిస్తా: బోడమీది వరలక్ష్మి-నర్సయ్య

తెలంగాణ ఫోకస్ ఆర్మూర్ జనవరి29:
ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలు రసవత్తంగా మారాయి.                                                తమ తమ  పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రధాన పార్టీ ముఖ్య నాయకులు ఎక్కడికక్కడ మంతనాలు కొనసాగిస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీలో విజయం సాధించాలంటే పార్టీకి బలమైన వ్యక్తి సమర్థవంతమైన  నాయకులు ఆ వార్డును అభివృద్ధి పథంలో తీసుకవెళ్లే వారినే గెలిపించుకునే దిశలో ముందుకు వెళ్తూ.. 35 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బోర్డు మీద వరలక్ష్మి నరసయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వార్డు ప్రజలు, స్థానికులు వీరితోనే వార్డు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.                            ఈ ఎన్నికలో ముఖ్యంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన 35వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మున్నూరు కాపు ముద్దుబిడ్డ బోడమీది వరలక్ష్మి నరసయ్య తాను వార్డు అభివృద్ధి కొరకు ముందుకు రావడం అభినందనీయమని, స్థానికులు వార్డు ప్రజలు వారిని ఆశీర్వదించాలని కోరారు. 35వ వార్డు పెద్దల సహాయ సహకారంతో వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేస్తానని బిఆర్ఎస్ పార్టీతోనే వార్డు అభివృద్ధి, పట్టణ అభివృద్ధి పథంలో కొన్నసాగుతుందని అన్నారు, గత ఎలక్షన్లలో బూత్ స్థాయి నుండి పార్టీ ఆదేశాల మేరకు ముందు వరుసలో పనిచేసి సముచిత స్థానాన్ని దక్కించుకున్న బోడమీది నరసయ్య ను స్థానిక వార్డు ప్రజలు మెచ్చుకున్నారు. గత పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఎప్పటికప్పుడు సమస్యలపై ప్రశ్నించేవాడని స్థానికులు చెప్పుకొచ్చారు

ఈ సందర్భంగా బోడమీది వరలక్ష్మి నరసయ్య మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన సూచనలకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్ పై బిఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వార్డు ప్రజలు సహకరించాలని కోరారు.
వార్డును అభివృద్ధి పథంలో తీసుక వెళ్లడానికి పార్టీ అండదండలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. అవకాశం కల్పించండి ఆశీర్వదించండి గెలిపించుకొని పనులు సమగ్ర సమానత్వతో పనులు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ 35వ వార్డులో ఉన్న సమస్యలను స్థానిక పెద్దల సహకారంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!