A place where you need to follow for what happening in world cup

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి..

0 51

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి..

తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్….)

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన ఉదయం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో ముగ్గురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!