A place where you need to follow for what happening in world cup

సిద్ధుల గుట్ట పై పంచామృతాలతో అభిషేకం..

0 29

సిద్ధుల గుట్ట పై పంచామృతాలతో అభిషేకం..

తెలంగాణ ఫోకస్ న్యూస్ ఆర్మూర్

ఆర్మూర్ పట్టణంలో ఎంతో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఐన -సిద్ధుల గుట్ట, ఉదయం నుండి భక్తులు గుట్టపైకి అధిక సంఖ్యలో విచ్చేసి శివాలయంలో పంచామృతాలతో బిల్వ పత్రులతో అభిషేకాలు. నిర్వహించి రామాలయం, దుర్గామాతా, దత్తాత్రేయ, అయ్యప్ప, ఏల్లమ్మతల్లి, ఏక శిల స్థంభం వద్దగల హనుమున్ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ శ్రీ నండీస్మహారాజా ఆద్వబింలొ ఆసవేశ్వరుని పల్లకి సేవ సన్నాయి మేళాలతో భజన భక్తి గీతాలు పాడుకుంటూ హోళి పండుగ సందర్భంగా భక్తులందరు రంగులతో ప్రేమానురాగాలతో హోళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. భక్తులందరు ఇటువంటి కార్యక్రమాన్ని జరిపినందుకు ఇలయకమిటి వారిని అభినందించారు. *అన్నాప్రసాదము* ;- భక్తులందరి సహాయ సహాకారాలతో గుట్ట పైకి విచ్చేసిన భక్తులకు ఆలయకమిటి వారు అన్న ప్రసాదాన్ని అందించండం జరిగింది. అన్ని ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. భక్తులకు ఎటువంటి ఇచ్చిందుం కలుగకుండా ఆలయకమిటి వారు అన్ని
ఏర్పాట్లు చేశారు

ఈ కార్యక్రమంలో బి.సుమన్, పి.సి గంగారెడ్డి, కొడిగెల మల్లయ్యు, చరణ్రెడ్డి, జిమ్మి రవి- సంధ్య, బట్టు శంకర్, చందేసి శ్రీనివాస్,” ప్రశాంత్ గౌడ్, కొంతం మంజల – మురళి, హజారి సతీష్, అలావాటి అలిశెట్టి నరేష్, రామాగౌజ్, సిద్ధుల గుట్ట సేవా సమితి, భజన మండలి వారు మరియు భక్తులందరు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!