నియోజకవర్గ, జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు: మున్నూరు కాపు జేఏసీ నాయకులు, జిల్లా యువజన విభాగం బిఆర్ఎస్ నాయకుడు మల్యాల నర్సారెడ్డి.
నియోజకవర్గ, జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు: మున్నూరు కాపు జేఏసీ నాయకులు, జిల్లా యువజన విభాగం బిఆర్ఎస్ నాయకుడు మల్యాల నర్సారెడ్డి.
తెలంగాణ ఫోకస్ -పొన్నాల మార్చ్02:
హోళీ పండుగను పురస్కరించుకుని ఆర్మూర్ నియోజకవర్గ, నిజామాబాద్ జిల్లా ప్రజలకు మున్నూరు కాపు జేఏసీ నాయకులు, జిల్లా యువజన విభాగం బిఆర్ఎస్ నాయకుడు మల్యాల నర్సారెడ్డి తరుపున హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించిన నిజామాబాద్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్దే దేయంగా ముందుకు అడుగు వేస్తున్న బిఆర్ఎస్ నేత ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి సూచన అనుగుణంగా ప్రజలందరూ సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు పలికినట్లు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్యాల నర్సారెడ్డి ప్రజలను కోరుతూ.. హృదయపూర్వక హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.