జిల్లా ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు: ఆర్మూర్ మాజీ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్, గూగుల్ ఫార్మసీ అధినేత చేపూర్ గణేష్.
జిల్లా ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు:ఆర్మూర్ మాజీ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్, గూగుల్ ఫార్మసీ అధినేత చేపూర్ గణేష్.
తెలంగాణ ఫోకస్ టీవీ -మీ పొన్నాల: హోళీ పండుగను పురస్కరించుకుని ఆర్మూర్ నియోజకవర్గ, నిజామాబాద్ జిల్లా ప్రజలకు మాజీ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్, ఆర్మూర్ గూగుల్ ఫార్మసీ అధినేత చేపూర్ గణేష్ హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ పండుగను జరుపుకోవాలని అభిలషించిన గూగుల్ ఫార్మసీ అధినేత చేపూర్ గణేష్ మాట్లాడుతూ.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు ప్రజలందరూ సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు. జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.