A place where you need to follow for what happening in world cup

చేపూర్ సర్పంచ్ ను సన్మానం చేసిన ఇంటర్ కాలేజ్ మిత్రబృందం

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మిత్రుల సూచనలు

0 47

చేపూర్ సర్పంచ్ ను సన్మానం చేసిన ఇంటర్ కాలేజ్ మిత్రబృందం

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మిత్రుల సూచనలు

తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి. నరేష్)

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ సర్పంచిగా ఎన్నికైనందుకు బుధవారం రోజున వారి మిత్రులు నరేంద్ర కాలేజ్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ 2003 2005 బ్యాచ్ సారంగి శాంతి కుమార్ కి సర్పంచ్ అయిన సందర్భంగా మా స్నేహితులు అందరూ కలిసి అభినందించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మిత్రులు సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలోఅంబటి సునీల్ గౌడ్ ,దొంద సంతోష్ కుమార్,
అల్లాకొండా గంగారెడ్డి,జేడీ వినోద్,దాసరి దయానంద్,ఎం సుజిత్, బద్ధం నవీన్ రెడ్డి,సారంగి గణేష్, దెగాం మాణిక్యం, దెగాం ప్రమోద్,చొక్కామ్ రాజు, బాల్కొండ రాజు, సమా రాకేష్,
దెగాం గంగారాం ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ మిత్రులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!