తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ ని కలిసిన భీంగల్ & బడా భీంగల్ కాంగ్రెస్ నాయకులు..
కాంగ్రెస్ పార్టీ నాయకులు గున్నాల శ్రీధర్ గౌడ్, మాజీ సర్పంచ్ గణేష్, గట్టు సతీష్..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ ని కలిసిన భీంగల్ & బడా భీంగల్ కాంగ్రెస్ నాయకులు..
తెలంగాణ ఫోకస్ -మీ పొన్నాల: వరంగల్ పర్యటన కు వెళుతున్న పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఆర్మూర్ లో కొద్ది సేపు ఆగారు. ఈ సందర్బంగా భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా పీసీసీ ని కలిశారు. పీసీసీ ని పూలమాల,శాలువాతో సత్కరించారు. బడా భీంగల్ గ్రామాభివృద్ధికి సహకరించాలని పీసీసీ ని కోరగా పీసీసీ సానుకూలంగా స్పందించినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు గున్నాల శ్రీధర్ గౌడ్, మాజీ సర్పంచ్ గణేష్, గట్టు సతీష్ తెలిపారు.