రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులు మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
16వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా...
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులు మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
తెలంగాణ ఫోకస్ న్యూస్: 16వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులు మీదుగా అవార్డు అందుకున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.