A place where you need to follow for what happening in world cup

భీంగల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్ఠానం.

జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి గారి చేతుల మీదుగా బీ ఫామ్ లు అందజేత..

0 44

భీంగల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్ఠానం.

జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి గారి చేతుల మీదుగా బీ ఫామ్ లు అందజేత..

తెలంగాణ ఫోకస్ న్యూస్..

కాంగ్రెస్ పార్టీ భీంగల్ మున్సిపల్ అభ్యర్థులకు బీ ఫామ్ లు అందజేయడం జరిగింది.ఈ క్రింది అభ్యర్థులను సర్వేల ఆధారంగా పార్టీ అధిష్ఠానం ఖరారు చేయడం జరిగింది.

*ఒకటవ వార్డు-ఆరేపల్లి శ్రీజ
*రెండవ వార్డు- పర్శ కుశలత
*మూడవ వార్డు- తోట సతీష్ కుమార్
*నాలుగవ వార్డు- విజయ కోటగిరి
*ఐదవ వార్డు- గంగమణి కర్నె
*ఆరవ వార్డు- బోదిరె నాగమణి
*ఏడవ వార్డు – మహమ్మద్ అంజుం అలీ
*ఎనిమిదవ వార్డు – మామారి సందీప్
*తొమ్మిదవ వార్డు- మల్లెల రాజశ్రీ
*పదవ వార్డు – సంటి లత
*పదకొండవ వార్డు- సంగ్య మాలవాత్
*పన్నెండవ వార్డు- సుంకరి సౌమ్య

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!