A place where you need to follow for what happening in world cup

తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఆర్మూర్ గూగుల్ ఫార్మసీ అధినేత, లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్ చేపూర్ గణేష్. 

0 54

తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఆర్మూర్ గూగుల్ ఫార్మసీ అధినేత,లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్ చేపూర్ గణేష్.                                      ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ -మీ పొన్నాల)ఫిబ్రవరి11:                    ఎన్నికల సంఘం మార్గదర్శలను తు.చ తప్పకుండా పాటిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ… ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అంకితభావంతో కృషి చేసిన ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులకు ఆదేశాల మేరకు నిబంధనలు పాటిస్తూ.. ఆర్మూర్ గూగుల్ ఫార్మసీ అధినేత, లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్ చేపూర్ గణేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పగడ్బందీగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ కు, జిల్లా సిపి, ఆర్మూర్ సబ్ కలెక్టర్,ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్ సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!